CONFERENCE DETAILS

TELUGU

2వ NAYC: తేదీని గుర్తుంచుకోండి!!

హోప్ బిలీవర్స్ (Brethren) అసెంబ్లీ, భోపాల్ నుండి ఆసక్తి కలిగిన క్రైస్తవులందరికీ ప్రేమపూర్వక వందనాలు

దేవుని చిత్త ప్రకారం, 2025లో 2వ జాతీయ అసెంబ్లీ యూత్ కాన్ఫరెన్స్‌ని నిర్వహించాలని మేము కోరుకుంటున్నాము.

దయచేసి తేదీని గుర్తుంచుకోండి .

1-2-3 అక్టోబర్ 2025

2015లో, మేము భోపాల్‌లో మొదటి నేషనల్ అసెంబ్లీ యూత్ కాన్ఫరెన్స్ (NAYC)ని నిర్వహించాము. భారతదేశంలోని 22 రాష్ట్రాల నుండి 600 మంది యువకులు 1వ NAYCకి హాజరయ్యారు.

2వ NAYC దేవుని చిత్త ప్రకారం జరుగులాగున మరియు మీరందరూ ఈ కూడికకు హాజరు అవ్వాలని మేము ప్రార్థిస్తున్నాము , రెండవ జాతీయ అసెంబ్లీ యూత్ కాన్ఫరెన్స్‌ ను 1 బుధవారం, 2 గురువారం మరియు 3 శుక్రవారం, అక్టోబర్ 2025 నుండి నిర్వహించాలని మేము ఆశిస్తున్నాము.

2వ NAYC 2025 ను కూడా దేవుడు అద్భుతంగా జరిగించగలడని మేము నమ్ముచున్నాము గనక మీరు మాతోపాటు ప్రార్థన పూర్వకంగా పాల్గొనండి.

అద్భుతమైన దేవుని పరిచర్యలో పెద్దలు,

HOPE బిలీవర్స్ (బ్రదరన్) అసెంబ్లీ,

భోపాల్, M.P.